అసలైన పేగుబంధానికి నిలువెత్తు సాక్ష్యం”జీ-తెలుగు” ‘కళ్యాణం కమనీయం’
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 30,2022: అమ్మని మించి దైవం ఉన్నదా? అని పాటలలోనే కాదు నిజజీవితంలో కూడా ప్రతీఒక్కరు అనుకోకుండా ఉండరు. అమ్మ ఎవరు, తను ఎలా ఉంటుంది, తన ప్రేమెలా ఉంటుందో తెలియకుండా పెరిగితే ఆ…