రెండు నూతన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన హెచ్‌సీసీబీ
365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,విజయవాడ, డిసెంబర్18,2020:భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా–కోలా బేవరేజస్ (హెచ్‌సీసీబీ) విజయవంతంగా రెండు అదనపు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను విజయవాడ , అమీన్‌పూర్ (హైదరాబాద్‌సమీపంలో) మహమ్మారి సమయంలో తమ ఫ్యాక్టరీల వద్ద ప్రారంభించింది. వీటిలో…