కొత్త రకం కాఫీ..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్,సెప్టెంబర్ 5,2022:పొద్దున్నే నిద్రలేవగానే కొంతమందికి బెడ్ కాఫీ తాగకుండా అసలు ఉండలేరు. కాఫీ ప్రియులు తమ రోజువారీ పనులను చక్కని, చిక్కని కాఫీ తాగడంతోనే మొదలు పెడుతుంటారు. కేవలం కాఫీ ప్రియులేకాదండీ..టీ తాగేవాళ్ళు…