Tag: udaan strengthens

భారత్‌లోని చిరు వ్యాపార సంస్థలకు శక్తినందించేందుకు సరఫరా చైన్‌ సామర్థ్యం బలోపేతం చేసిన ఉడాన్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఫిబ్రవరి11, 2021 ః భారతదేశంలో అతి పెద్ద బీ2బీ ఈ కామర్స్‌ వేదిక ఉడాన్‌ నేడు తమ సరఫరా చైన్‌, లాజిస్టిక్స్‌ సామర్థ్యంను విస్తరించినట్లుగా వెల్లడించింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులకు ఉడాన్‌…