ఉడాన్ వద్ద మాత్రమే లభ్యం కానున్న కెప్టెన్ హార్వెస్ట్ శ్రేణి నాణ్యమైన, అందుబాటు ధరలలోని ఆహార పదార్థాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 21,2021:భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఈ కామర్స్ వేదిక ఉడాన్ నేడు అసంఘటిత రంగంలోని భారీ ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.…