Tag: Ugadi Awards

ప్రముఖ చారిత్రక, పురావస్తు పరిశోధకుడు మైనా స్వామికి ఉగాది పురస్కారం..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 31, 2025: ప్రముఖ చారిత్రక, పురావస్తు పరి శోధకుడు, రచయిత మైనా స్వామి ని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఉగాది సందర్భంగా