Tag: Union Minister for Road Transport and Highways

సావ్నర్-ధాపేవాడ-గోండ్‌ఖేరి సెక్షన్‌ను ప్రారంభించిన నితిన్ గడ్కరీ

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ,జూలై ,25,2022:కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 28.88 కి.మీ పొడవుతో 547-E జాతీయ రహదారిలోని సావ్నర్-ధాపేవాడ-గౌండ్‌ఖైరి సెక్షన్‌ను ప్రారంభించా రు. నాగ్‌పూర్‌లో 720 కోట్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…