UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022: DAF II అభ్యర్థులకు డిసెంబర్ 14 వరకు గడువు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,డిసెంబర్ 8,2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC IAS 2022 డిటైల్డ్ అప్లికేషన్ ఫారమ్ (DAF) IIని మెయిన్స్ అర్హత పొందిన అభ్యర్థుల కోసం ఈరోజు డిసెంబర్ 8, 2022న విడుదల…