ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, జనవరి 6,హైదరాబాద్: ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నప్పటికీ, అధిక మాసాలతో కలిపి అవి ఇరవై ఆరు! వాటిలో ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఎన్నో రకాలుగా ప్రత్యేకమైనది. మహావిష్ణువు దుష్టశిక్షణ కోసం అవతారాలు…