Tag: #Vijay Sales Apple Sales Day

విజయ్ ఆపిల్ సేల్స్ డేలో కేవలం రూ. 60వేలకే ఐఫోన్ 13

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,డిసెంబర్ 29,2022: విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 13 ధర రూ.65,900. ఈ ఫోన్ అసలు ధర రూ.69,900.