TTD | నవంబరు 25 నుంచి శ్రీవరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ,అష్టబంధన మహాసంప్రోక్షణ..
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి, నవంబర్24, 2021: తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నవంబరు 25 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాలకు నవంబరు 24వ తేదీన…