Tag: Vinayaka Chavithi celebrations

megastar Chiranjeevi house | చిరంజీవి ఇంట్లో ఘనంగా వినాయకచవితి వేడుకలు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్10,2021:వినాయక చవితి పండుగ సందర్భంగా చిరంజీవి, సురేఖ దంపతులు విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు. Vinayaka Chavithi celebrations at megastar Chiranjeevi house.