Tag: Vivobooks

తమ కన్స్యూమర్‌ నోట్‌బుక్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన అసుస్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 19,2020:తైవాన్‌కు చెందిన టెక్నాలజీ సంస్ధ అసుస్‌, నేడు తమ కన్స్యూమర్‌ ల్యాప్‌టాప్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించినట్లు వెల్లడించింది. కన్వర్టబుల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటుగా శైలి, శక్తి, పోర్టబిలిటీ సమ్మేళనంగా ఇది ఉంటుంది.…