వయనాడ్ బాధితులకు రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 4,2024:కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు