Tag: Web Portal

2027 జనగణన డిజిటల్ బాటలో: పౌరులే తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 11, 2025 : భారతదేశంలో జరగనున్న తదుపరి జనాభా లెక్కలు 2027లో సరికొత్త పద్ధతిలో నిర్వహించనున్నారు.