హైదరాబాద్‌లో వంటకాలు ,సినిమా కలయిక కేఫ్- సినిమా బ్లాక్‌బస్టర్ షో
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 5 ఏప్రిల్ 2022: బోంజోర్ ఇండియా సినీ-ఫుడ్ అనుభవం, ‘కేఫ్-సినిమా’ ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్‌లో జరిగింది. కేఫ్-సినిమా అనేది బాన్‌జో ఇండియా ప్రయత్నాల్లో భాగం కాగా,ఇది ఫ్రాన్స్ రాయబార కార్యాలయం,దాని సాంస్కృతిక…