Tag: wellbeing

చప్పట్లు కొట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి13,2025: మన దైనందిన జీవితంలో చప్పట్లు కొట్టడం అనేది సాధారణంగా మనం అనుభవించే ఒక చిన్న చర్య మాత్రమే.