‘అందరి శ్రేయోభిలాషి’ జక్కా వెంకట్ రెడ్డి
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 8, హైదరాబాద్: సమాజం అభివృద్ధి చెందాలంటే ఎవరొకరు ముందడుగు వేయాలి. ఎవరో వస్తారు ఎదో చేస్తారని ఎదురు చూడకుండా ఆయనే ఓ అడుగు వేశారు. ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా తన వంతుగా సమాజం…