Tag: #West Bengal Minister of State

మంత్రి హఠాన్మరణం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగాల్ ,డిసెంబర్ 29,2022:పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి సుబ్రతా సాహా గురువారం గుండెపోటుతో ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 72.