కరోనా వ్యాక్సిన్ తో ప్రయోజనం ఎంత…?
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 7,2021: కరోనా వ్యాక్సిన్ తో ప్రయోజనం ఎంత…? అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే… అది వారంలోపే తీవ్రంగా అవుతుంది. ఆతర్వాత ప్రాణాలు పోయే…