Tag: while taking

గండి చెరువులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఓ భక్తుడు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, యాదాద్రి, సెప్టెంబర్ 13,2022: యాదాద్రిలోని లక్ష్మీ పుష్కరిణి (గండి చెరువు)లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భువనేశ్వర్ (19) అనే భక్తుడు గల్లంతయ్యాడు. సికింద్రాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన బాధితుడు భువనేశ్వర్‌ గండి చెరువులో హోలీ డ్రిప్‌…