మినహాయింపులు లేకుండా స్టార్ నోవెల్ హెల్త్ పాలసీ
365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి20,2020:సుప్రసిద్ధ ఆరోగ్య భీమా సంస్ధ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ‘స్టార్ నోవెల్ కరోనా వైరస్ ఇన్సూరెన్స్ పాలసీ’ని ఆవిష్కరించింది. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి (నోవెల్ కరోనావైరస్)…