Tag: within a week

జ్వరంతో 12 ఏళ్ల విద్యార్థి మృతి,ఆసిఫాబాద్‌లో వారం రోజుల్లోనే 4కి చేరిన మృతుల సంఖ్య

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆసిఫాబాద్‌,సెప్టెంబర్ 2,2022:తిర్యాణి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల గిరిజన బాలుడు జ్వరంతో బాధపడుతూ గురువారం రాత్రి రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో ఆస్పత్రిలో చికిత్స…