మహిళను అతికిరాతకంగా చంపిన బస్ కండక్టర్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కోర్బా ,డిసెంబర్ 27,2022:ఛత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లా నుంచి ఓ మహిళ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది, ఇందులో ఓ వ్యక్తి 20 ఏళ్ల మహిళను స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపాడని పోలీసులు…