ఆఫ్టర్ సేల్స్ సొల్యూషన్స్ ను ప్రారంభించిన షియామీ ఇండియా
365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి28,2022: ప్రముఖ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ బ్రాండ్ షియామీ ఇండియా, తన కస్టమర్ల ఆఫ్టర్ సేల్స్ అవసరాలు తీర్చేందుకు ఒకే వేదికగా షియామీ సర్వీస్+ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. నిరంతరాయ ఆఫ్టర్ సేల్స్ సర్వీసు…