ముషీరాబాద్లో రికార్డు: జాబ్ మేళాకు అద్భుత స్పందన, 1,800 మందికి ఉద్యోగాలు ఖరారు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 12,2025:సామాజిక సేవకుడు శ్రీ టీ. దినకర్ రెడ్డి చొరవతో నిర్వహించిన ముషీరాబాద్ జాబ్ మేళా 2025 విశేష స్పందనతో విజయవంతమైంది.
