ఎన్టీఆర్ నాకు సోదరుడిలాంటివాడు, మేము ఒక కుటుంబం: ‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హృతిక్ రోషన్..
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 11,2025: యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వార్ 2', ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల