“ఈనాడు”అధినేత గుట్టు విప్పిన వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్ 20, 2022: ఈనాడు అధినేత రామోజీరావుపై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో రోజుకో ఎపిసోడ్ ను పంచుకుంటున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. 2004 పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ…