రాష్ట్ర ఆరోగ్య సూచీ 4వఎడిషన్ ను విడుదల చేసిన నీతిఆయోగ్…
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,ఢిల్లీ, డిసెంబర్ 28,2021: 2019-20 రాష్ట్ర ఆరోగ్య సూచీ నాలుగో ఎడిషన్ ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. “ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతదేశం” పేరుతో ఈ నివేదిక, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు వాటి…