Tag: కేంద్ర పాలిత ప్రాంతాలు

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ టీకాల లభ్యతపై తాజా సమాచారం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,నవంబర్ 5,2021: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ ఈ ఏడాది జూన్‌ 21 నుంచి ప్రారంభమైంది.…