గత మూడు సంవత్సరాలలో ప్రారంభించిన విలాసవంతమైన గృహాలలోసగానికిపైగాఅమ్ముడుకాకుండా ఉన్నాయి ప్రాప్‌టైగర్ డాట్ కామ్ నివేదిక
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 9,న్యూఢిల్లీ,2020 : భారతదేశంలో అత్యంత కీలకమైన తొమ్మిది గృహ మార్కెట్‌లలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్ ఇప్పటికీ స్థబ్తుగానే ఉంది. గత మూడేళ్లలో ప్రారంభించిన ఈ తరహా గృహాలలో సగానికి పైగా యూనిట్లు అమ్ముడుకాకుండా ఉన్నాయి…