Tag: జెఈవో

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య అభివృద్ధిపై జెఈవో స‌మీక్ష‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,న‌వంబరు 25,2021: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం గురువారం ఆల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.