తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 4,2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్ద డా. భాస్కర్‌రెడ్డికి జెఈవో శ్రీ…