Tag: నందమూరి బాలకృష్ణ

బీచ్ & ఆర్‌ఐ చైర్మన్ నందమూరి బాలకృష్ణ – మహేశ్వరి మెడికల్ కాలేజీ & హాస్పిటల్ పిపిఇ కిట్స్ & ఎన్ 95 మాస్క్‌ల విరాళం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ఆగష్టు 26 2020:కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసలుకోవాలని నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు భాధ్యతగా పని…