FSDA | ఎఫ్‌ఎస్‌డీఏ తో రికార్డెంట్ భాగస్వామ్యం..
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్9, 2021: నాన్ బ్యాంకింగ్ రంగంలో క్రెడిట్ చెల్లింపుల నివేదిక ఫిన్‌టెక్ వేదిక రికార్డెంట్ ఫుడ్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఎస్‌డీఏ)తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో సమగ్రమైన క్రెడిట్…