Tag: శివరాజ్ సింగ్

బండి సంజయ్‌ కు జరిగిన అన్యాయాన్ని ఖండించిన శివరాజ్ సింగ్ చౌహాన్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 8,2022:ఇటీవల బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ ను అరెస్టు చేయడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. నిరసన ప్రదర్శన కోసం కోవిడ్-19 నిషేధ ఉత్తర్వులను…