365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 3,2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 30 న పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తాతాయి.
డిసెంబర్ 3, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు.
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం, ఇతర పదార్థాల విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.