New Guidelines Released: ఈసారి డిజిటల్ మీడియాకూ అక్రెడిటేషన్స్..

365తెలుగుడాట్ కామ్ హైదరాబాద్, డిసెంబర్ 22,2025 : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.