365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మెక్సికో,డిసెంబర్ 14,2022: ఎన్నడూ లేని విధంగా 1880ల నాటి ఒక జత జీన్స్, కొన్ని సంవత్సరాల క్రితం మైన్‌షాఫ్ట్ నుంచి వెలికి తీశారు.
ఉత్తర న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో రూ. 62లక్షలు పైగా( $76,000) కి విక్రయించారు. ఇది ప్రపపంచం లోనే అత్యంత ఖరీదైన ఆక్షన్ గా నిలిచింది.
కొనుగోలుదారుడు 23 ఏళ్ల వ్యక్తి ప్రీమియంతో కలిపి ఆ తర్వాత లాస్ ఏంజిల్స్‌కు చెందిన పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్‌సన్‌తో కలిసి హౌపెర్ట్ పాతకాలపు జీన్స్‌ను $87,400కు కొనుగోలు చేశాడు.