థర్మో ఫిషర్ హైదరాబాద్‌లో CEC, BDC ప్రారంభం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 25,2025: ప్రపంచ సైన్స్ దిగ్గజం థర్మో ఫిషర్ సైంటిఫిక్ సోమవారం హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో రెండు అత్యాధునిక కేంద్రాలను