365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 12,2023: ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
థియేటర్లలో..
శాకుంతలం (తెలుగు సినిమా) – ఏప్రిల్ 14
రుద్రుడు (తమిళ చిత్రం – తెలుగు డబ్) – ఏప్రిల్ 14
విడుదల పార్ట్ 1 (తమిళ చిత్రం – తెలుగు డబ్) – ఏప్రిల్ 15
ఓటిటిలో..
అమెజాన్ ప్రైమ్ వీడియో:
జూబ్లీ (హిందీ వెబ్ సిరీస్ – సెకండాఫ్) – ఏప్రిల్ 14
కబ్జా (కన్నడ చిత్రం – తెలుగు డబ్) – ఏప్రిల్ 14
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ఓ కాలా (తెలుగు సినిమా) – ఏప్రిల్ 13
ఆహా:
దాస్ కా ధమ్కీ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 14
ZEE5:
మిసెస్ అండర్ కవర్ (హిందీ చిత్రం) – ఏప్రిల్ 14
ETV win :
అసలు (తెలుగు సినిమా) – ఏప్రిల్ 13.