Tue. Dec 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ శ్రీకాకుళం, ఏప్రిల్ 6,2022: శ్రీకాకుళంజిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ దేవాలయంలో దొంగతనం చేసేందుకు…వచ్చిన వ్యక్తి గోడలో ఇరుక్కు పోయాడు. కంచిలికి చెందిన రీస్ పాపారావు అనే వ్యక్తి దేవాలయంలోకి చొరబడి అమ్మవారిఆభరణాలు దొంగిలించి తిరిగి బయటపడే క్రమంలో గోడ కిటికీలో ఇరుక్కు పోయాడు. దీంతో…జాడుపూడి గ్రామస్తులు అతణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

error: Content is protected !!