
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 14, 2022: మీ జుట్టు,చర్మానికి హాని కలిగే విచారం లేకుండా ఈ హోలీలో వివిధ రంగులలో లీనమవ్వండి. హోలీ షాపింగ్ స్టోర్ పై ఆడ, మగ వారి కోసం లభించే హోలీకి ముందు,తరువాత అనుసరించాల్సిన ఇబ్బందిరహితమైన చర్మ, జుట్టు సంరక్షణ ఉత్పత్తుల సిఫారసులతో అమేజాన్ బ్యూటీ మీకు మద్దతు ఇస్తుంది.మరి,ఈ హోలీకి ఎంతో అవసరమైన శ్రద్ధని మీకు ఇచ్చుకోండి,మీ హోలీకి ముందు, తరువాత చర్మం,జుట్టుసంరక్షణ రొటీన్ కోసంఈ ఉత్తమమైన గైడ్ ని అనుసరించండి.
చర్మం హానితో పోరాడటానికి సన్ స్క్రీన్ – నిప్పులు కక్కే ఎండలో గంటలు గడుపుతూనే హోలీని ఆనందించడం మీ చర్మానికి కేవలం హాని కలిగించడమే కాకుండా చర్మం కమిలిపోయేలా కూడా చేస్తుంది.యూవీ కిరణాలు నుండి మీ చర్మాన్ని కాపాడటానికి సన్ స్క్రీన్ పొర లేకుండా ఎటువంటి చర్మ సంరక్షణ పూర్తి కాదు. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా గల సన్ స్క్రీన్ మిమ్మల్ని ఈ ప్రమాదాలు నుండి కాపాడుతూనే బహుళ ఉపయోగాల యూవీ రక్షణని కూడా ఇస్తుంది. జెల్ – ఆధారిత సన్ స్క్రీన్ ని ఎంచుకోండి. ఎందుకంటే ఈ సూత్రీక రణలు తేలికగా ఉంటాయి,మీ రంధ్రాల్ని మూయవు లేదా జిడ్డు కలిగించవు లేదా అతుక్కోవు. రంగులతో ఆడటం ఆరంభించడానికి ముందు సన్ బ్లాక్ ని 15నిముషాలు ముందు ఉపయోగించండి.
సిఫారసులు:
అడ్డంకిని కలిగించే బాడీ అండ్ హెయిర్ ఆయిల్స్ – అసహజమైన హలీ రంగులతో ఆడిన తరువాత కలిగే హాని నుండి మీ చర్మం,జుట్టు ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారా? బయటకు వెళ్లడానికి ముందు మీ ముఖం, శరీరం,జుట్టు కి ఆయిల్ రాయండి. అందువలన ఏదైనా హానిని కలిగించే రంగులకి ఇది అడ్డంకిగా పని చేస్తుంది.ఆల్మండ్,కొబ్బరి నూనె రెండూ కూడా ఆకృతిలో చిక్కగా ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించవచ్చు. ఫలితంగా హాని తగ్గుతుంది.
సిఫారసులు:
తాజా బాడీ వాష్ మరియు షాంపూతో రంగులు కడగండి – హోలీ సంబరం తరువాత, సున్నితమైన,పోషణనిచ్చే బాడీవాష్,ఫేస్ వాష్ తో అధికమైన మురికిని శుభ్రం చేయడం ప్రధానం. ఇంకా, మీజుట్టు ,సమృద్ధికి మరియు మృదుత్వానికి షాంపూని ఉపయోగించండి.

సిఫారసులు:
మీ మాయిశ్చరైజర్ ని ఎన్నడూ మర్చిపోవద్దు – బాగా హైడ్రేట్
చేయబడిన చర్మం భిన్నంగా మెరుస్తుంది. హానికరమైన రంగులు
కలిగించిన పొడిదనంతో పోరాడటానికి బాడీ లోషన్ ని ఉపయోగించండి,మీ చర్మంలో తేమని పునరుద్ధరించండి. హోలీ తరువాత పొడిబారడం నివారించడానికి మీ చర్మాన్ని హైడ్రేట్ చేసి ఉంచడం గొప్ప పద్ధతి.

సిఫారసులు:
పోషణనిచ్చే ఫేస్హె,యిర్ మాస్క్ తో విశ్రాంతి పొందండి – మీ ముఖాన్ని శుభ్రం చేసిన తరువాత, షీట్ మాస్క్ తో మీ చర్మం కాంతి,ఆకృతిని పునరుత్తేజం కలిగించండి,పునరుద్ధరించండి. జుట్టు కోసం, మీ తల తేమని కలిగి ఉండటానికి ,కుదుళ్లకు శక్తిని కలిగించడానికి తడి జుట్టు పై మాస్క్ రాయండి. మర్దనా చేసిన తరువాత బాగా కడగండి.

సిఫారసులు: