Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 5,2024: వీఐపీ బ్రేక్‌ దర్శనానికి సంబంధించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా ఇక మీదట ల‌క్కి డిప్‌లో ఇస్తామన్నారు. ఉగాది సంద‌ర్భంగా తెలుగు క్యాలెండ‌ర్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

శ్రీ వాణి టిక్కెట్లు కోరిన‌న్ని ఇస్తున్నామన్నారు. కోడ్ ఆఫ్ కండాక్ట్ నేప‌థ్యంలో 200 నుంచి 250 మాత్రమే వీఐపీ బ్రేక్ టిక్కెట్లు ఇస్తున్నామన్నారు. దీని వ‌ల్ల జూన్ 4 వ‌ర‌కూ రోజుకు రెండు గంట‌ల స‌మ‌యం సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శన స‌మ‌యం పెరుగుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమ‌ల‌కు వచ్చే యాత్రికుల మొబైల్‌కు టీటీడీ సిగ్నల్స్ స‌రిగ్గా లేకపోతే మెసేజ్ రావ‌టం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ తిరుమ‌ల‌లో ఎక్కువ‌గా ఉండేలా చ‌ర్యలు తీసుకుటామన్నారు.

గ‌ది తీసుకున్న వ్యక్తే మ‌ళ్లీ గ‌ది ఖాళీ చేయ‌క‌పోతే రిఫండ్ వెళ్లటం లేదన్నారు.. దీనిపైన కూడా చ‌ర్యలు తీసుకుంటామన్నారు. శ్రీ‌వారి సేవ‌కుల‌కు తిరుప‌తిలో శ్రీ‌నివాసం, విష్ణు నివాసంలో అకామిడేష‌న్‌లో ఉన్న స‌మ‌స్యలను ప‌రిష్కరిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: RBI MPC మీట్ 2024:కీలక నిర్ణయాలు తీసుకున్న ఆర్బీఐ..

ఇది కూడా చదవండిహైదరాబాద్‌లో రూ.40 లక్షల నగదుతో పట్టుబడ్డ వ్యక్తులు..

ఇది కూడా చదవండిచంద్రబాబు నాయుడుకు ఈసీ నోటీసులు జారీ ..

ఇది కూడా చదవండిఎక్స్ ఫాలోవర్స్ పై ఎఫెక్ట్..కారణం ఇదే..

ఇది కూడా చదవండికడపలో కొత్తగా కల్యాణ్ జ్యుయలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన ప్రముఖ నటి శ్రీలీల..

ఇది కూడా చదవండి:వాట్సాప్‌లో పరిశ్రమ-మొదటి చెల్లింపు పరిష్కారాలను ప్రారంభించిన టాటా ఏఐఏ..

Also read: Reliance Digital launches Digital DiscountDays Sale with unbeatable offers

ఇది కూడా చదవండి:RBI MPC మీటింగ్ 2024అప్‌డేట్స్..

ఇది కూడా చదవండి : పిల్లలకు యూట్యూబ్‌లో చూపించే ముందు ఈ పని చేయండి.

Also read: Vedanta’s Priya Agarwal Hebbar Named Among WEF’s 2024 Class of Young Global Leaders

error: Content is protected !!