today Gold rates

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,2 నవంబర్ 2022: హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 పతనంతో రూ. 46,560 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 పతనంతో రూ. 50,780 గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50 పతనంతో రూ. 46,550 వద్ద ఉండగా,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.60 పతనంతో రూ.50,780 గ ఉంది.

gold-silver

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,550 గా ఉండగా ,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,780. విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,780. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 65,000 గా ఉంది.

Gold prices started the week with a huge rise
Gold prices started the week with a huge rise