365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 6,2022: హైదరాబాద్, బెంగళూరు, కేరళ,విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెంపుతో రూ. 47,750 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440పెంపుతో రూ. 52,100గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ.400 పెంపుతో 10 గ్రాముల 22 క్యారెట్‌ల గోల్డ్ ధర రూ. 47,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెంపుతో రూ. 52,100 గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,100 విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 400 పెంపుతో రూ. 47,750 ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంరేటు రూ. 440 పెంపుతో రూ. 52,100 ఉంది. మరోవైపు, హైదరాబాద్, కేరళ, బెంగళూరు , విశాఖపట్నంలలో కిలో వెండి ధరలు రూ. 66,700గా ఉన్నాయి.