hero-nagashourya-wedding

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 21,2022: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన యువ నటుడు నాగ శౌర్య సినిమాలతో మాంచి బిజీలో ఉన్నాడు. బెంగళూరులో అనూషా శెట్టిని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు నాగసౌర్య.
Source from Twitter

Source from Twitter..

పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బెంగుళూరులోని ఓ ప్రముఖహోటల్‌లో వివాహం జరిగింది. ఈ వివాహవేడుకకు కొంతమంది కుటుంబ సభ్యులు,స్నేహితులు మాత్రమే హాజరై జంటను ఆశీర్వదించారు.

hero-nagashourya-wedding

 నాగ శౌర్య ,అనూషల వివాహానికి సంబంధించినఫొటోల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లితంతులో వధూవరులు ‘తలంబ్రాలు’ పోసుకుంటూ ఆనందంగా కనిపించారు. నాగ శౌర్య, అనుష్కల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. వధూవరులిద్దరూ పాశ్చాత్య వేషధారణలో మెరిసిపోతున్నారు.