Thu. Dec 5th, 2024
ttd-Tickets

365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, అక్టోబర్ 20, 2022: నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను రేపు ఉద‌యం10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అంతేకాకుండా డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను కూడా శుక్రవారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ నున్నారు. డిసెంబరు నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్‌లైన్ లక్కీడిప్ లో అక్టోబరు 22న ఉదయం10 గంట‌ల‌ నుంచి అందుబాటులో ఉంచుతారు.

ttd-Tickets_

కాబట్టి భ‌క్తులు గుర్తించి తమకు కావాల్సిన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు ప్రకటనలో కోరారు. అంగప్రదక్షిణం టికెట్స్ బుకింగ్ కోసం https://online.tirupatibalaji.ap.gov.in/apd/login లింక్ లో లాగిన్ అవ్వండి. ఆర్జిత సేవా టికెట్లు బుకింగ్ కోసం https://tirupatibalaji.ap.gov.in/#/login లింక్ ను క్లిక్ చేయండి.

error: Content is protected !!