kothakota trends

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, వనపర్తి, ఏప్రిల్ 14, 2023: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ రిలయన్స్ రిటైల్, TRENDS, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన నూతన స్టోర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

ట్రెండ్స్ భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సరికొత్త ఫ్యాషన్‌ దుస్తులను అందిస్తోంది. తమ వినియోగదారులతో కనెక్ట్ అవ్వడం ద్వారా – మెట్రోలు, మినీ మెట్రోలు, టైర్ 1, 2 పట్టణాలకు చెందిన ప్రజలకు సేవలందిస్తోంది.

kothakota trends

కొత్తకోటలోని నూతన ట్రెండ్స్ స్టోర్లో వినియోగదారులకు తగిన ఫ్యాషన్ వస్తువులున్నాయి. సరసమైనధరలకు అత్యంత నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు.

కొత్తకోట పట్టణంలో మొదటి ట్రెండ్స్ స్టోర్ అయిన ఈ 6334 చ.అడుగుల స్టోర్, అద్భుతమైన ధరలతో పాటు దాని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రారంభ ఆఫర్‌ను అన్పిస్తోంది. రూ.3999కి షాపింగ్ చేయండి, రూ.249తో అద్భుతమైన బహుమతిని పొందండి. కస్టమర్లు రూ.3999 కొనుగోలుపై రూ.2000 విలువైన కూపన్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.