TTDTTD

365తెలుగు డాట్ కామ్ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి,జూలై ,25,2022: తిరుపతిలోని టీటీడీ డిగ్రీ కళాశాలల్లో 2022-23వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నారు. ఇందులో ఎస్ వి ఆర్ట్స్ కళాశాల శ్రీ పద్మావతి డిగ్రీ,పీజీ కళాశాల.

TTD

శ్రీగోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల లో ప్రవేశాలకు జూలై 31వ తేదీ వరకు http://www.sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా కళాశాలల్లోని కోర్సుల వివరాలను తెలుసుకోవడం